Home » Transgenders
రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే హిజ్రాల సంఘం నాయకురాలు మానికల హాసిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులో 15మంది నిందితులను గుర్తించామని, వారిలో 12మందిని అరెస్టు చేశామని తెలిపారు.
అబ్బాయిగా ఉన్న తను అమ్మాయిగా మారిన క్రమాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. 23 ఏళ్ల ఆర్యన్ తన పేరును సైతం అనయాగా మార్చుకున్నాడు. హార్మోన్ శస్త్ర చికిత్స చేసుకుంటున్న సమయంలో దాదాపు 10 నెలల పాటు తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పటికే ఈ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో ..
రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు. వారిలో కొందరు చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయి. కొందరు మాత్రం చదువుకుంటారు. సొసైటీలో గౌరవంగా బతుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారు మన్వి మధు కశ్యప్. ఈమె ఇటీవల సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు ఎంపికైంది.
ట్రాన్స్ మహిళల పట్ల సమాజంలో పాతుకుపోయిన రకరకాల అపోహలకు, దురాభిప్రాయాలకు దీటైన సమాధానం సుబ్బలక్ష్మీ రెడ్డి జీవితం. హైదరాబాద్‌లోని ‘కాదంబరి స్టూడియోస్’
పశ్చిమబెంగాల్‌లోని(West Bengal) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు.. దీదీ సర్కార్‌ను ఆదేశించింది.