• Home » Tomato Price

Tomato Price

 Tomato: టమోటా ధరలు ఆశాజనకం

Tomato: టమోటా ధరలు ఆశాజనకం

టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.

Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ కూరలో వేసినా టేస్ట్‌ అదిరిపోతుంది..

Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ కూరలో వేసినా టేస్ట్‌ అదిరిపోతుంది..

Tomato Powder: వెజ్ లేదా నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చొంటే.. మరోసారి ఊహించనంత చౌకగా దొరుకుతుంది. తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు..

AP GOVT: టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP GOVT: టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP GOVT: టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.

Tomato Prices Decrease: దారుణంగా పడిపోయిన టమోటా ధరలు.. ఇక రోడ్డుపై పారపోయాల్సిందేనా..

Tomato Prices Decrease: దారుణంగా పడిపోయిన టమోటా ధరలు.. ఇక రోడ్డుపై పారపోయాల్సిందేనా..

కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Tomato: పొలాల్లోనే వదిలేశారు..

Tomato: పొలాల్లోనే వదిలేశారు..

టమోటా(Tomato) రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు.

Tomato: కడుపుకోత.. పశువులకు మేత

Tomato: కడుపుకోత.. పశువులకు మేత

రెండు నెలల క్రితం కిలో రూ.50..60 పలికిన టమోటా(Tomato) ధర... అమాంతం పడిపోవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమోటాకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళలేక చెత్తకుప్పలో పడేసిన దృశ్యం బళ్ళారి ఏపీఎంసి మార్కెట్‌(Bellary APMC Market)లో గురువారం చోటు చేసుకుంది.

Pattanakonda Market  : టమోటా కిలో రూపాయే!

Pattanakonda Market : టమోటా కిలో రూపాయే!

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర 20 నుంచి 35 రూపాయల దాకా ఉంది.

Tomato Rate: మళ్లీ పెరిగిన టమాట ధర.. రంగంలోకి దిగిన కేంద్రం

Tomato Rate: మళ్లీ పెరిగిన టమాట ధర.. రంగంలోకి దిగిన కేంద్రం

దేశ రాజధాని న్యూఢిల్లీలో కూరగాయల మార్కెట్‌లో కిలో టమాట ధర రూ. 100కు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారులకు సబ్సిడీ మీద కేజీ టమాట రూ. 65లకే అందజేయాలని నిర్ణయించింది. నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా టమాట విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Tomato Rate: దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో కేవలం..!

Tomato Rate: దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో కేవలం..!

ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. కర్నూల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలుకుతోంది. అయితే ఈ ధరలపట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

కిలో టమాటా ధర సెంచరీ దాటింది. ధర దడపుటిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి