Home » Thyroid
Thyroid Eye Disease: థైరాయిడ్ వ్యాధి కళ్లకు వస్తుంది. దీన్ని TED లేదా గ్రేవ్స్ ఆప్తాల్మోపతి అని కూడా పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థ కళ్ళ చుట్టూ ఉన్న కణజాలాలను చేసుకుంటుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలి? ఇది ప్రమాదకరమైన వ్యాధా? ఇప్పుడు చూద్దాం.
Acupressure for Weight Loss: థైరాయిడ్ కారణంగా చాలా మంది మహిళలు వేగంగా బరువు పెరిగిపోతారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలీక సతమవుతున్నారు. కానీ, ఇందుకో చక్కటి మార్గముంది. చేతిలో ఈ భాగాన్ని నొక్కారంటే..
Thyroid Disease In Women Vs Men: థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఎవరికైనా రావచ్చు. కానీ స్త్రీలే అధికంగా ఈ సమస్య బారిన పడుతుంటారు. దీని కారణంగా అధిక బరువు, ప్రెగ్నెన్సీ ఆలస్యం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు సంభవించి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ సమస్యకు వీలైనంత త్వరగా చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే, పురుషులతో పోలిస్తే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?
ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేడి నీళ్లు తాగవచ్చా? తాగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందని నమ్ముతారు. అయితే, మందులు తీసుకోకుండానే థైరాయిడ్ చికిత్స సాధ్యమేనా? హోమియోపతిలో ఈ జబ్బుకు శాశ్వత చికిత్స ఉందా? అనే సందేహాలకు..
థైరాయిడ్ పనితీరును నియంత్రణలో ఉంచడంలో కొన్ని మూలికలు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం సిఫారసు చేసిన ఆ మూలికలేంటో ..
థైరాయిడ్ మానవ శరీరంలో గొంతు భాగంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటే అది హార్మోన్ల విడుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాస్తా జుట్టు రాలడం, బరువు పెరగడం, ఒత్తిడి, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి రావడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలు తినకూడదు.
థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid) అనేది థైరాయిడ్ గ్రంథి కణజాలం నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్. ఇందులో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లక్షణాలు మెడలో వాపు, గడ్డ ఉంటాయి.
సరైన సమయానికి పిరియడ్స్ రాకపోవడం, థైరాయిడ్ గ్రంథులు అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్రోటీన్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి, బరువు పెరగకుండా నిరోధిస్తాయి.