• Home » Tamil

Tamil

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Thug Life Movie: ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్

Thug Life Movie: ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్

Thug Life Movie: వివాదాల్లో చిక్కుకున్న నటుడు కమల్ హాసన్‌కు తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 5న తమిళనాడు వ్యాప్తంగా థగ్ లైఫ్ సినిమా విడుదల కానుంది.

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Thalapathy Vijay: భాష పేరుతో డీఎంకే, బీజేపీ కపట నాటకాలు

Thalapathy Vijay: భాష పేరుతో డీఎంకే, బీజేపీ కపట నాటకాలు

భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

 Sri sathya sai District : వైసీపీ నేత చెరలో తమిళ కూలీలు

Sri sathya sai District : వైసీపీ నేత చెరలో తమిళ కూలీలు

పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు.

తమిళనాడులో నర్సింగ్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

తమిళనాడులో నర్సింగ్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

తమిళనాడులోని దిండుగల్‌లో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు సోమవారం సాయంత్రం ఆమెను దిండుగల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అపస్మారక స్థితిలో వదిలివెళ్లారు.

Bhuvaneshwar : అదిగో జగన్నాథుడి ఖజానా!

Bhuvaneshwar : అదిగో జగన్నాథుడి ఖజానా!

ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు.

National : తమిళనాడులో కల్తీసారాకు 13 మంది బలి

National : తమిళనాడులో కల్తీసారాకు 13 మంది బలి

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి