Home » Sunrisers Hyderabad
సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కీలక విజయం సాధించింది.హర్షల్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మ్యాచ్‌లో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిపోయాయి
Preity Zinta: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతిజింటా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు.
టోర్నీ మొదట్లో రెండు మ్యాచులు ఓడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కొన్ని అంశాలు తాము మార్పులు చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని అన్నాడు.
నేటి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వెళుతున్న క్రికెట్ అభిమానులకు అలర్ట్. స్టేడియంలోకి అనుమతించని 12 వస్తువుల జాబితాను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. నిబంధనలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ సాగుతూ.. ఉత్కంఠతో ఆడియెన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పెళ్లి ఎప్పుడు బ్రో అన్న అభిమాని ప్రశ్నకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెగ సిగ్గుపడిపోయిన వీడియో ప్రస్తుత నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. తెలుగు క్రికెట్ అభిమానులకు ఓ రకంగా పండగని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం
SRH Second Highest Total: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కాటేరమ్మ కొడుకులు పాత చరిత్రను తిరగరాశారు.
SRH Team 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్లో వేటకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు తమ యాంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
IPL 2025: టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందట. మరి.. ఆ ఆఫర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం...