• Home » SBI

SBI

సాంకేతిక లోపం.. భారీ మూల్యం చెల్లించుకున్న బ్యాంక్

సాంకేతిక లోపం.. భారీ మూల్యం చెల్లించుకున్న బ్యాంక్

క్యాష్ విత్‌డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.

 ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బ్యాంక్ పొరపాటు.. అటెండర్ పంట పండింది! కానీ తిరిగి చూస్తే 60 లక్షలు మాయం?

బ్యాంక్ పొరపాటు.. అటెండర్ పంట పండింది! కానీ తిరిగి చూస్తే 60 లక్షలు మాయం?

శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.

SBI: IMPS లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ.. ఫిబ్రవరి 15 నుంచి అమలు

SBI: IMPS లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ.. ఫిబ్రవరి 15 నుంచి అమలు

దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5లక్షల లోపు లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే.. ఇప్పుడు రూ.25వేలు దాటితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లావాదేవీ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీ పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ భారత్‌లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్‌తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?

దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్‌షిప్‌లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.

Fake Currency Notes Scam: SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

Fake Currency Notes Scam: SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లాడు.

SBI stairs demolished: ఎస్బీఐ మెట్లు మాయమయ్యాయి.. కస్టమర్లు బ్యాంక్‌కు ఎలా వెళ్తున్నారంటే..

SBI stairs demolished: ఎస్బీఐ మెట్లు మాయమయ్యాయి.. కస్టమర్లు బ్యాంక్‌కు ఎలా వెళ్తున్నారంటే..

భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మెట్లు అదృశ్యం కావడంతో సిబ్బంది, వినియోగదారులు బ్యాంక్ లోపలికి వెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు. భద్రక్ జిల్లాలో అధికారులు ఆక్రమణల కూల్చివేత చర్యలు చేపడుతున్నారు.

SBI stops mCASH: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఇకపై ఆ పేమెంట్లకు నో ఛాన్స్.!

SBI stops mCASH: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఇకపై ఆ పేమెంట్లకు నో ఛాన్స్.!

ఎస్బీఐ తన ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది. ఆన్‌లైన్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయడం, క్లెయిమ్ చేస్కోవడానికి వీలుగా ఉన్న ఎంక్యాష్ ఆప్షన్‌ను త్వరలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి బదులుగా మరో సురక్షితమైన డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి