• Home » Savarkar

Savarkar

Bombay High Court: రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం

Bombay High Court: రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం

అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. తాను సావర్కర్ గురించి రీసెర్చ్ చేసినట్టు ఆయన తెలిపారు. సావర్కర్ గురించి రాహుల్ ఏ మాత్రం పరిపక్వత, బాధ్యతలేకుండా మాట్లాడుతున్నందున ఆయనను తన పిటిషన్ కాపీ చదివేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

Supreme Court Slams Rahul: రాహుల్‌ గాంధీకి సుప్రీం చీవాట్లు

Supreme Court Slams Rahul: రాహుల్‌ గాంధీకి సుప్రీం చీవాట్లు

సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రాహుల్‌ గాంధీకి తీవ్రంగా మండిపడింది. దేశ చరిత్ర తెలియకుండా సమరయోధులను అపహాస్యం చేయడం అనుచితమని హెచ్చరించింది.

Supreme Court: సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ను మందలించిన సుప్రీంకోర్టు

Supreme Court: సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ను మందలించిన సుప్రీంకోర్టు

లక్నో కోర్టు ఆదేశాలను ఏప్రిల్ 4న సుప్రీంకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారత్ జోడో యాత్ర సందర్భగా 2022 నవంబర్ 17న సావర్కర్‌ను రాహుల్ విమర్శించారు. దీనిపై పరువునష్టం కేసు దాఖలైంది.

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

Uddhav Thackeray: సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి, కాంగ్రెస్ సైతం ఆ పని మానాలి

Uddhav Thackeray: సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి, కాంగ్రెస్ సైతం ఆ పని మానాలి

'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని ఆరోపించారు.

Mumbai: సావర్కర్‌ని రాహుల్ అవమానిస్తున్నారు.. మండిపడ్డ స్వాతంత్య్ర యోధుడి మనుమడు

Mumbai: సావర్కర్‌ని రాహుల్ అవమానిస్తున్నారు.. మండిపడ్డ స్వాతంత్య్ర యోధుడి మనుమడు

జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఖండించారు. రాహుల్ రాజకీయ లబ్ది కోసం కాషాయ సిద్ధాంతకర్తని పదేపదే దూషిస్తున్నారని అన్నారు.

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్‌ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.

Savarkar in UP Syllabus: యూపీ బోర్డ్ సిలబస్‌లో సావర్కర్‌ సహా 50 మంది ప్రముఖులు

Savarkar in UP Syllabus: యూపీ బోర్డ్ సిలబస్‌లో సావర్కర్‌ సహా 50 మంది ప్రముఖులు

ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి వరకూ యూపీ బోర్డ్ క్లాసెస్ పాఠ్యాంశాల్లో గణనీయమైన మార్పులు చేసింది. వినాయక్ దామోదర్ సావర్కర్ సహా 50 మంది ప్రముఖుల బయోగ్రఫీని సిలబస్‌లో చేర్చింది.

Karnataka Syllabus row: మోదీ, అమిత్‌షాకు గడ్కరి అంటే గిట్టదు.. కాంగ్రెస్ కౌంటర్..!

Karnataka Syllabus row: మోదీ, అమిత్‌షాకు గడ్కరి అంటే గిట్టదు.. కాంగ్రెస్ కౌంటర్..!

కర్ణాటక సిలబస్ నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెబి హెడ్గెవార్, హిందుత్వవాది వీడీ సావర్కర్ పాఠ్యాంశాలను తొలగించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గడ్కరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇష్టపడరని, ఆ కారణంగానే ఆయన ఆర్ఎస్ఎస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటారని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి