• Home » Reservations

Reservations

Vijayadashami: విజయదశమి రైళ్లకు రిజర్వేషన్‌ ప్రారంభం

Vijayadashami: విజయదశమి రైళ్లకు రిజర్వేషన్‌ ప్రారంభం

దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ముందుస్తు రిజర్వేషన్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

Mallikarjuna Kharge: తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

Mallikarjuna Kharge: తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Indian Railway Emergency Quota: అత్యవసర కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణికులు ఏం చేయాలంటే..

Indian Railway Emergency Quota: అత్యవసర కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణికులు ఏం చేయాలంటే..

భారత రైల్వే ప్రయాణికులకు మరో కొత్త మార్పు వచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటా నియమాలలో తాజాగా పలు సవరణలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కోటా కోసం కొన్ని రోజుల ముందే అభ్యర్థనలు స్వీకరిస్తుండగా, ఇక నుంచి ఈ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

Women Reservation: ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా

Women Reservation: ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా

ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్‌లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్‌మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.

SC Justice Surya Kant: రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌ లాంటివి

SC Justice Surya Kant: రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌ లాంటివి

మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై కేసు విచారణలో సుప్రీంకోర్టు జస్టిస్‌ సూర్యకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌లా మారాయని, కొంతమంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

RSS: మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: హోసబలె

RSS: మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: హోసబలె

ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.

Karnataka: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం

Karnataka: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం

తొలుత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వైపు దుసుకెళ్లారు.

Sub-Categorize Scheduled Castes: దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా.. కీలక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

Sub-Categorize Scheduled Castes: దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా.. కీలక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

ఎట్టకేలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకు అమలు చేస్తుండగా.. తాజాగా మూడు గ్రూపులుగా విభజించి ఈ 15 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.

Railway Ticket Transfer: మీ రైల్వే టికెట్‌ మీ ఫ్యామిలీకి ఇలా ట్రాన్స్‎ఫర్  ..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Railway Ticket Transfer: మీ రైల్వే టికెట్‌ మీ ఫ్యామిలీకి ఇలా ట్రాన్స్‎ఫర్ ..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మీరు బుక్ చేసుకున్న రైల్వే రిజర్వేషన్ టికెట్‌ ప్రయాణాన్ని, మీ కుటుంబ సభ్యులకు కూడా బదిలీ చేసుకోవచ్చని మీకు తెలుసా. తెలియదా, ఇది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Railway reservation: వేసవి సెలవులు.. రైల్వే రిజర్వేషన్‌ ప్రారంభం

Railway reservation: వేసవి సెలవులు.. రైల్వే రిజర్వేషన్‌ ప్రారంభం

వేసవి సెలవుల రైల్వే రిజర్వేషన్‌(Railway reservation) ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలలకు వార్షిక పరీక్షలు ముగిసి ఏప్రిల్‌ మూడో వారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అధిక శాతం మంది తమ తమ స్వగ్రామాలకు వెళుతుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి