• Home » Renuka Chowdary

Renuka Chowdary

Renuka Chowdary: రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట

Renuka Chowdary: రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.

Renuka Angry At Police: గాంధీభవన్‌కు కేడర్.. అడ్డుకున్న పోలీసులు.. రేణుకా చౌదరి ఫైర్

Renuka Angry At Police: గాంధీభవన్‌కు కేడర్.. అడ్డుకున్న పోలీసులు.. రేణుకా చౌదరి ఫైర్

Renuka Angry At Police: గాంధీభవన్‌ వద్ద పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది.

Raghu Ramreddy: మన నెత్తిమీద 7 లక్షల కోట్ల అప్పు పెట్టిన బీఆర్ఎస్..

Raghu Ramreddy: మన నెత్తిమీద 7 లక్షల కోట్ల అప్పు పెట్టిన బీఆర్ఎస్..

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Loksabha polls: అర్ధరాత్రి వచ్చి డబ్బులిస్తారు.. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం..: రేణుకా చౌదరి

Loksabha polls: అర్ధరాత్రి వచ్చి డబ్బులిస్తారు.. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం..: రేణుకా చౌదరి

Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు’’..

AP Elections 2024: ఏపీ సీఎం జగన్ పరువు తీసేసిన కాంగ్రెస్ నాయకురాలు..

AP Elections 2024: ఏపీ సీఎం జగన్ పరువు తీసేసిన కాంగ్రెస్ నాయకురాలు..

హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి..

Renuka Chowdary: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు?

Renuka Chowdary: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు?

Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలన్నారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని తెలిపారు.

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

Loksabha Polls: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీపై మనసులో మాట బయటపెట్టిన రేణుకా చౌదరి

Loksabha Polls: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీపై మనసులో మాట బయటపెట్టిన రేణుకా చౌదరి

Telangana: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సై అంటున్నారు. తనను ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానని రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TS Politics: ఆయనకు కోరికలు బాగానే ఉన్నాయి.. హరీశ్‌రావుపై రేణుకాచౌదరి హాట్ కామెంట్స్

TS Politics: ఆయనకు కోరికలు బాగానే ఉన్నాయి.. హరీశ్‌రావుపై రేణుకాచౌదరి హాట్ కామెంట్స్

పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ విషయంలో ప్రలోభాలు పనిచేయవని గెలిచే నేతలకే కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇస్తుందని ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి రేణుక చౌదరి (Renuka Chowdary) తెలిపారు.

TS News: ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నిక?

TS News: ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నిక?

కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి