Home » Rana Daggubati
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) నమోదు చేశారు.
విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh), దగ్గుబాటి రానా (Daggubati Rana) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ (Rana Naidu Web Series) తెలుగు వెర్షన్‌పై..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్ పోలీస్ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
వెంకటేశ్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకీతోపాటు రానా దగ్గుబాటి కూడా నటించారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు.
నెపోటిజం(Nepotism).. ప్రతి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. పరిశ్రమలో ఏదైన సమస్య ఎదురైన ప్రతిసారి ఇదొక హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే దీనిపై బాలీవుడ్ తారలు ఎందరో గొంత్తెతారు. అప్పుడప్పుడూ టాలీవుడ్‌లోనూ ఈ టాపిక్ వినిపిస్తుంటుంది.
తల్లిదండ్రుల బాటలోనే పిల్లలందరు ప్రయాణిస్తుంటారు. వారి కెరీర్ బాటలోనే కొనసాగుతుంటారు. సినీ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏం కాదు. నటీనటుల వారసులు కూడా సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. అయితే, సినీ ఇండస్ట్రీపై ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రి కొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది.