Home » Nizamabad
చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ధరలు ఉన్నాయి. రేట్లు పెరగడంతో ఇప్పుడు చికెన్ కొనుగోలు చేయడం మాంసం ప్రియులకు పెద్ద భారంగా మారింది. కోడి మాంసం కొనలేక ప్రజలు కూరగాయలు, పప్పులు, ఇతర తక్కువ ధరల ఆహారాలను కొనుగోలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.
హెల్మెట్ అంటే కేవలం తలకు పెట్టుకునే సాధనం కాదు అది ప్రాణాలకు కవచం అని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు గానూ.. 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నిజమాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే స్వార్థంతో పెంచిన ప్రేమను మర్చిపోయి కూతురిని హతమార్చిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్‌పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.