Home » Narsaraopeta
కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టు గెదర్‌ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు.
శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.
మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.
గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను జనవరిలోనే కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా తన ఖాతాలోనే ఉంచుకుంది.
యూపిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ సంస్థ నిర్వాహకుడు లక్ష్మీకిరణ్ దివాలా పిటిషన్ దాఖలు చేశారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన అనేక మంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 18 ఏళ్ల బాలిక నాగ భవ్యకు బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చులు అయ్యాయి. తల్లిదండ్రులు, ప్రజల సహాయం కోరుతున్నారు
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్
CM Chandrababu: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి సాధన చిట్స్ పండ్స్‌ను పాలడుగు పుల్లారావు స్థాపించారు. నమ్మకంగా వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. అనంతరం బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు.
Sai Sadhana Chit Fund: కోట్లాది రూపాయిలు అప్పు చేసి పరారైన సాయి సాధన చిట్ పండ్స్ అధినేత పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. గుంటూరు జిల్లా కోర్టులో గురువారం అతడు లొంగిపోయాడు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వాణిజ్య పన్నుల శాఖకు చాలా నెలల తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చి పల్నాడు జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.