Home » Metro News
ఆ చిట్టి చేతుల్లో ఎంత గొప్ప గౌరవం ఉంది. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మైమరపించిన ఆ చిన్నారి.. అడుగులు, ఆమె చేష్టలు చూస్తే ఎవ్వరైనా ఆశీర్వదించాల్సిందే. అంతేకాదు, దేశంలో రక్షణ సిబ్బందికి, వాళ్లు ధరించే యూనిఫాం పట్ల ఉన్న గొప్ప గౌరవానికి ఇదొక మచ్చుతునక.
మెట్రో ప్రయాణీకులకోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) రోజురోజుకూ కొత్త మైలురాళ్లు సాధిస్తోంది. అందులో భాగంగా 9కిపైగా యాప్‌లలో టిక్కెట్ లభించే సౌలభ్యం కల్పిస్తోంది.
నగర రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లలో కొత్త ఆఫర్లు కరువయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రోను అధికంగా వినియోగించే వారు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్‌లోకి ప్రవేశించాయి.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు.
మెట్రో రైలు రెండో దశలో పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి.
పాత బస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో రూ.125 కోట్లను విడుదల చేసింది.
మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతోంది.
మెట్రోరైల్‌ను తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈమేురకు మెట్రో విస్తరణ కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.