Home » Mahindra and Mahindra
దేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీల వాహనాల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ వంటి కీలక సంస్థలు ప్రకటించగా, తాజాగా మహీంద్రా & మహీంద్రా కూడా రేట్లను పెంచనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లోని మహీంద్రా షో రూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కొత్తగా లాంచ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. వీటి విక్రయానికి కొత్త సేల్స్ నెట్ వర్క్ ఏర్పాటుపై స్పందించింది..
గుండ్రటి పూరీ, దాల్ కుర్మా, పుదీనా వాటర్, ఖట్టా మీటా ఫ్లేవర్స్.. అబ్బా.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. అవును మరి.. పానీపూరీకి ఉన్న క్రేజ్ అలాంటిది.
భారతదేశపు అతిపెద్ద SUV తయారీదారు మహీంద్రా & మహీంద్రా ఈరోజు మహీంద్రా XUV700 ప్రారంభ ధర రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ను ప్రకటించింది. అంతేకాదు నేటి నుంచి బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు తెలిపింది. జనవరి 25 నుంచి డీలర్‌షిప్‌లకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా వారి ఏకైక ఎలక్ట్రిక్ కారు XUV400 అప్‌డేటెడ్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ దీనికి XUV400 ప్రో అని పేరు పెట్టగా..దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలుగా ప్రకటించింది.
భారతీయ ప్రత్యేకతలకు ఆనంద్ మహీంద్రా అభిమాని. దేశీయ ఆవిష్కరణల(Desi Innovations) పట్ల ఆయనకు అమితమైన ..
భారతీయ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా(Mahindra) తన ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic) ధరను ఏకంగా రూ. 65 వేలు పెంచేసింది.
కోటి ఆశలతో నూతన సంవత్సరం 2023 (New Year) వచ్చేసింది. సరికొత్త తీర్మానాలతో ఔత్సాహికులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇలా కొత్త తీర్మానాలు చేసుకున్నవారి జాబితాలో దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా (Anand Mahindra) కూడా ఉన్నారు.