Home » Love
Shruti Haasan Love Failures: తాజాగా, ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ ఫెయిల్యూర్స్ తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా శృతి హాసన్ స్పందించారు. మా అమ్మానాన్న విడిపోయిన తర్వాత జీవితం తల్లకిందులు అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంద్రావతి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్‌ను చంపాలనుకున్నారు. అది కుదరకపోవటంతో ఇళ్లు వదలి పారిపోయారు.
Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు అది కత్తిపోట్లకు దారితీసింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న సూర్య (20) అనే యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. వీరిద్దరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, అది ప్రేమగా మారింది. కాగా.. కొద్దిరోజులుగా తనను పట్టించుకోడం లేదని కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆ విద్యార్థినిని కత్తితో పొడిచాడు.
ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే యువతి నిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. అయితే.. ఆమె జానారెడ్ది అనే యువకుడు గత కిందకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. జానారెడ్డికి వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఇది తెలిసిన మల్లీశ్వరి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది
ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో దళిత యువతి మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. జాన్‌రెడ్డి అనే యువకుడిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.
ప్రేమకు ఎల్లలు లేవంటే ఇదేనేమో.. తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది.
Bihar Woman LOVE Story: అతడ్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడింది. ఆ విషయం అతడికి చెప్పడానికి నానా ఇబ్బందులు పడింది. అతడు ఆమెను పట్టించుకునే వాడు కాదు.. ఎంతో కష్టపడి అతడ్ని తన ప్రేమలోకి దించింది. తర్వాత పెళ్లి చేసుకుంది.
Saharanpur Tragedy: ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతు చెట్టుకు వేలాడుతున్న యువకుడి శవాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఓ యువతి శవంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. పోలీసులు ఆమెను పక్కకు తీసుకురావటానికి నానా కష్టాలు పడ్డారు.