Home » LIC India
LIC పాలసీ వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా లేదా ఒక చిన్న SMS ద్వారా పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రింది గైడ్ ద్వారా ఇప్పటికే LIC పోర్టల్లో రిజిస్టర్ అయినవారు అలాగే కొత్త యూజర్లు (LIC Policy Status) తమ పాలసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు.
మీరు తీసుకున్న బీమా పాలసీ మీకు ఆర్థిక భద్రతను మాత్రమే కాదు, అవసరమైన సమయంలో లోన్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో LIC పాలసీ మీద లోన్ (Policy Loan Process) ఎలా తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఇప్పుడు వాట్సప్ బాట్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయం అందిస్తోంది. యూజర్లు వాట్సప్ బాట్‌ను ఉపయోగించి యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, కార్డుల ద్వారా తమ చెల్లింపులు చేయగలరు.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణాల కనీస వడ్డీ రేటును 8.25% నుండి 8% కు తగ్గించింది.ఈ తగ్గింపు ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి రానుంది
LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ తీసుకొని.. వాటికి నగదు చెల్లించారు. కానీవాటిని క్లెమయ్ చేసుకోవడం చాలా మంది మరిచి పోయారు. దీంతో వేలాది కోట్లు.. అలా ఉండిపోయాయి. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి సైతం చాలా క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమించనుంది.
ప్రైవేటు రంగ కంపెనీలకు ధీటైన ఆఫర్లు ప్రకటించే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) దేశాన్ని సదా కాపాడే రక్షణ రంగ సిబ్బందికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్‌లో నెలకు రూ.12000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లింపుతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆ తర్వాత 60 ఏళ్లపాటు నెలకు రూ.12 వేల ఆదాయం పొందొచ్చు. 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక లాభం రూ.58,950గాఉంది. కాగా ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఏకంగా 288 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 1100 మంది గాయాలపాలవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘోరప్రమాదంలో బాధితుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (Life insurance Corporation on India) కీలక ప్రకటన చేసింది.
సులభంగా డబ్బు సంపాదించాలనే క్రమంలో కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తుంటారు. ఇలాంటి వారి ఆలోచనలు మొదట పని చేసినా.. చివరకు..