Home » Kitchen Tips
ఇంట్లో తయారుచేసినప్పటికీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదా? నిల్వ ఉన్నప్పటికీ తాజాగా అనిపించడం లేదా? అయితే, తయారీ, నిల్వ విధానంలో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి. కొన్ని వారాలు గడిచినా చెడిపోదు. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.
ఉప్పు మన జీవితంలో ఒక భాగం. దీనికి చాలా ప్రయోజనాలతో పాటు అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అయితే, పింక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్‌లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ తెల్లటి పౌడర్లు అయినప్పటికీ, వాటిలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే, ఆ తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వంట చేసేటప్పుడు పాత్రలు అడుగంటడం లేదా నల్లగా మాడిపోవడం సహజం. దీన్ని శుభ్రం చేయడం చేతకాక స్క్రబ్‌తో రుద్ది రుద్ది అలసిపోతుంటారు. ఎంతోసేపటికి గానీ పాత్ర మాములు స్థితికి రాదు. కానీ, ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పొడి ఉంటే చాలు. క్షణాల్లో నల్లగా మాడిన పాత్రలు తళతళలాడతాయ్..
వంట త్వరగా పూర్తయ్యేందుకు, రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్ ఐటమ్స్ వేగంగా చేసుకునేందుకు మైక్రోవేవ్ ఓవెన్ చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీన్ని శుభ్రం చేసుకోవడమే పెద్ద పని అని అందరూ అనుకుంటారు. ఇంట్లో ఉండే ఈ వస్తువులతో ఓవెన్‌పై పేరుకుపోయిన జిడ్డు, మొండి మరకలను ఇట్టే వదిలించవచ్చు. అదెలాగంటే..
కిచెన్ టైల్స్ పై ఉన్న మరకలు ఇంటి శుభ్రతను పాడు చేస్తాయి. అయితే, కేవలం 5 నిమిషాల్లో మీ వంటగది టైల్స్ మళ్ళీ కొత్తగా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Kitchen Safety Tips: అందుబాటులో ఉంటాయనే కారణంతో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ పక్కనే కొన్ని వస్తువులు ఉంచుతుంటారు మహిళలు. ఈ పద్ధతి వల్ల వంట త్వరగా పూర్తి కావచ్చేమో కానీ.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు దారితీసే అవకాశముంది. కాబట్టి, ఈ కింది వస్తువులను పొరపాటున కూడా గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కిచెన్ సింక్ నుండి దుర్వాసన వస్తోందా? ఇంట్లో సింక్ వాసనకు చెక్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. కిచెన్ సింక్ పాతదైనా సరే కొత్త దానిలా మెరిసిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోవడం సహజం. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Salt Hacks For Daily Life: రుచికి, ఆరోగ్యానికి ఉప్పు తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిందే. అయితే ఉప్పును ఆహారంలోనే కాదు. ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంటి పనులతో పాటు ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి.