Home » Kejriwal
ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జి చేస్తూ సీబీఐ, దాని దర్యాప్తు అధికారిపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై......
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా......
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తదితరులను నిర్దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన 598 పేజీల సుదీర్ఘ తీర్పులో రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసు నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, అన్యాయంగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని చిన్న పిల్లాడిలా ఏడ్చారు.
అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టే నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. గుజరాత్, పంజాబ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది.
Kejriwal Wife Dance To Pushpa 2 Song: మాజీ ముఖ్యమంత్రి భార్య పుష్ఫ 2 సినిమాలో ‘ అంగారో కా అంబర్ సా’ పాట(ఇదే తెలుగులో చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి)కు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.