• Home » Kapil Dev

Kapil Dev

Kapil Dev Quality Education; నాణ్యమైన విద్యతోనే ప్రపంచస్థాయి గుర్తింపు

Kapil Dev Quality Education; నాణ్యమైన విద్యతోనే ప్రపంచస్థాయి గుర్తింపు

నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు.

CM Revanth Reddy: క్రీడా  వర్సిటీకి సహకరించండి

CM Revanth Reddy: క్రీడా వర్సిటీకి సహకరించండి

తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.

PM Christopher Luxon: ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..

PM Christopher Luxon: ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..

New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్‌ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.

Team India: కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్

Team India: కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్‌కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.

CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్.. ఏం చర్చించారంటే..

CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్.. ఏం చర్చించారంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కపిల్‌దేవ్ చర్చించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధితో పాటు అమరావతిలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎంతో కపిల్‌దేవ్ చర్చించారు.

Jay Shah: మంచి మనసు చాటిన జై షా.. ఆయనకు రూ.1 కోటి ఇవ్వాలని ఆదేశం

Jay Shah: మంచి మనసు చాటిన జై షా.. ఆయనకు రూ.1 కోటి ఇవ్వాలని ఆదేశం

బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..

Kapil Dev: అతడికి బీసీసీఐ సహాయం చేయాలి.. అవసరమైతే మా పెన్షన్ కూడా ఇచ్చేస్తాం.. కపిల్ దేవ్ లేఖ!

Kapil Dev: అతడికి బీసీసీఐ సహాయం చేయాలి.. అవసరమైతే మా పెన్షన్ కూడా ఇచ్చేస్తాం.. కపిల్ దేవ్ లేఖ!

భారతదేశానికి మొట్ట మొదటి సారి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్ దేవ్ తాజాగా బీసీసీఐకి ఓ లేఖ రాశాడు. తమ సహచర ఆటగాడు, టీమిండియాకు రెండు సార్లు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, అతడికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

Kapil Dev: నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే..

Kapil Dev: నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే..

‘నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే’ అని భారత తొలి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌(Kapil Dev) తెలిపారు.

Kapil Dev: కపిల్ దేవ్ రిటైర్ అయి 30 ఏళ్లయినా ఈ రికార్డులను కొట్టే మొనగాడే లేడు

Kapil Dev: కపిల్ దేవ్ రిటైర్ అయి 30 ఏళ్లయినా ఈ రికార్డులను కొట్టే మొనగాడే లేడు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ శనివారం 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. శనివారంతో కపిల్ దేవ్ 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే కెప్టెన్‌గా, గొప్ప ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి