• Home » Jewellery

Jewellery

Jewellery Benefits: మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..

Jewellery Benefits: మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..

ఆభరణాలు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది ఆభరణాలను కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ కొన్ని రకాల ఆభరణాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Boycott Turkey: తుర్కియేకు దెబ్బ మీద దెబ్బ.. బాయ్‌కాట్ చేసిన జ్యువెలరీ వ్యాపారులు..

Boycott Turkey: తుర్కియేకు దెబ్బ మీద దెబ్బ.. బాయ్‌కాట్ చేసిన జ్యువెలరీ వ్యాపారులు..

Turkish Jewellery Boycott India: పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్ధతిచ్చిన తుర్కియేపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ (Boycott Turkey) ట్రెండ్ అవుతుండగా.. భారతదేశ జ్యువెలరీ వ్యాపారులు మరో భారీ షాకిచ్చారు.

Chetan Jewellers: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...

Chetan Jewellers: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...

Chetan Jewellers: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ పరారయ్యాడు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించాడు.

GRT Jewels: వివాహ బంధానికి బంగారు బాట జీఆర్‌టీ జువెల్లర్స్‌

GRT Jewels: వివాహ బంధానికి బంగారు బాట జీఆర్‌టీ జువెల్లర్స్‌

భారతీయ సంప్రదాయ వివాహానికి బంగారు బాట వేసే జువెల్లరీ తయారీ జీఆర్‌టీ సొంతమని ఆ కంపెనీ తెలిపింది.

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

Andhrapradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్‌గా తప్పించుకుంటున్నారు.

Jewellery Haunted by Ghost: బంగారు ఆభరణాలకు పట్టిన దెయ్యం.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!

Jewellery Haunted by Ghost: బంగారు ఆభరణాలకు పట్టిన దెయ్యం.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!

Jewellery Haunted by Ghost: మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేందుకు రెడీగా ఎంతో మంది ఉంటారు. అమాయక ప్రజలను దోచుకునేందుకు కేటుగాళ్లు రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు మాయగాళ్లు ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమె బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారు. కేవలం దెయ్యం పేరు చెప్పి.. ఉన్నదంతా దోచెకెళ్లారు కేటుగాళ్లు.

Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.

Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్‌ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..!

Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..!

షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి