• Home » iPhone

iPhone

IPhone Satellite SOS: మనిషి ప్రాణం కాపాడిన ఐఫోన్ ఎస్ఓఎస్..

IPhone Satellite SOS: మనిషి ప్రాణం కాపాడిన ఐఫోన్ ఎస్ఓఎస్..

IPhone Satellite SOS: అతడి కాలుకు గాయం అయింది. దీంతో ఎటూ నడవలేని పరిస్థితి ఏర్పడింది. 10 వేల అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయాడు. సాయం చేయడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు.

iPhone Security Alert: ఐఫోన్ వాడుతున్నారా.. సైబర్ ఎటాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఇలా చేయండి..

iPhone Security Alert: ఐఫోన్ వాడుతున్నారా.. సైబర్ ఎటాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఇలా చేయండి..

రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతుండడంతో.. వాటి నుంచి ఐఫోన్లను రక్షణ కల్పించే దిశగా ఆపిల్ కంపెనీ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. iOS 18.4.1 పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది..

Indian Americans: సీన్ రివర్స్.. ఇకపై భారత్ నుంచి ఐఫోన్ కావాలని, ఎన్నారై ఫ్రెండ్స్ అడిగే ఛాన్స్..

Indian Americans: సీన్ రివర్స్.. ఇకపై భారత్ నుంచి ఐఫోన్ కావాలని, ఎన్నారై ఫ్రెండ్స్ అడిగే ఛాన్స్..

ఇది వరకు అమెరికాలో ఐఫోన్లు తక్కువ ధరకు వచ్చేవి. ఆ క్రమంలో ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ అక్కడి నుంచి వచ్చే ఫ్రెండ్స్‌ను ఫోన్లు తెవాలని అడిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మరనుంది. ఇకపై ఇండియా నుంచి వచ్చే దోస్తులను అమెరికా ఐఫోన్ ప్రియులు ఫోన్లను తీసుకురావాలని కోరే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుుతున్నాయి.

iPhone 16: టెక్ ప్రియులకు బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..

iPhone 16: టెక్ ప్రియులకు బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..

మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.

Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. మరికొన్ని నెలల్లో కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‎ను లాంచ్ చేయనున్నట్లు లీక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్

ఐఫోన్ 17 ప్రో లాంచ్ సమయానికి మరికొన్ని నెలల సమయం ఉంది. కానీ ఈ మోడల్ డిజైన్‌లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కెమెరాలో కూడా కీలక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16e సేల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ మోడల్‌పై దాదాపు రూ. 10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు.

Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్‌ఈ 4పై పెరుగుతున్న ఆసక్తి.. రిలీజ్, ధర, ఇతర వివరాలు ఇవేనా?

Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్‌ఈ 4పై పెరుగుతున్న ఆసక్తి.. రిలీజ్, ధర, ఇతర వివరాలు ఇవేనా?

ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్‌ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‪‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి