Home » Heinrich Klaasen
Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేకపోతోంది. వరుస విజయాలతో చెలరేగుతుందని భావిస్తే.. ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
IPL 2025: కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసెన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. సీజన్‌లో ఫస్ట్ టైమ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేసిన క్లాసెన్.. ఓ భారీ సిక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.
IPL 2025: వరుస పరాజయాలతో డీలాపడిన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ మీద సంచలన విజయంతో తిరిగి కోలుకుంది. ఇదే జోష్‌ను ఇతర మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. ఇంతకీ అతడేం చేశాడంటే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నో గండాలను దాటుకొని.. భారత జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా...
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.
Heinrich Klassen: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాటలో మరో స్టార్ ఆటగాడు నడిచాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్య రీతిలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల విషయంలో ఈ ఏడాది అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు.