Home » Harry Brook
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తన బ్యాట్‌కే కాదు.. మాటకూ ఫుల్ పవర్ ఉందని నిరూపించాడు. తనను రెచ్చగొట్టిన ప్రత్యర్థి ఆటగాడికి మాటలతో పంచ్‌లు ఇచ్చాడు.
డ్రా చేయండి అంటూ టీమిండియాను రెచ్చగొట్టాడు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్. అయితే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు సారథి శుబ్‌మన్ గిల్.
ఇంగ్లండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఆతిథ్య జట్టు పనైపోయింది అనుకుంటే.. తాను ఉన్నానంటూ నిలబడి పోరాడాడు బ్రూక్.
లీడ్స్ టెస్ట్ సెషన్ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ హీట్ కాస్తా గొడవకు దారితీస్తోంది.
వేలంలో కొనుగోలు చేసిన తర్వాత టోర్నీ నుంచి వైదొలగడం బ్రూక్‌కు వరుసగా ఇది రెండోసారి. దీంతో బీసీసీఐ అతడిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. బ్రూక్‌ను రెండు సీజన్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించాడు.
Harry Brook: ఐపీఎల్ ఆరంభానికి ముందే ఐదుగురు స్టార్లు తప్పుకున్నారు. దీంతో వాళ్ల ఆట చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు షాక్ తగిలింది. వాళ్లు దూరమవడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ఆశలు వదిలేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ ఆఖరి నిమిషంలో ఊపిరిలూదాడు. తన రికార్డ్ బ్రేక్ సెంచరీతో జట్టును విజయతీరాలకు నడిపించాడు..
ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను సన్‌రైజర్స్ కొనుక్కుంది.
ప్రపంచంలోనే మూడు లీగ్‌లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ రికార్డు కైవసం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్‌లలో హ్యారీ బ్రూక్ శతకం సాధించాడు.