Home » Guntakal
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా హంద్రీనీవాను పదివేల క్యూసెక్కుల నీరు పారే విధంగా వెడల్పు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు.
వేసవిలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి బెంగళూరు-కలబురగి మధ్య ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక రైల్వే స్టేషనలో వివిధ ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. గుంతకల్లు రైల్వే స్టేషనలో ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అయితే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్‌ఫాంల ట్రాక్ అనుసంధానం జరగని కారణంగా రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు...
సంతసేవాలాల్ జయంత్యుత్సవాలు గురువారం నుంచి సేవాఘడ్‌లో ప్రారంభంకానున్నాయి. సంత్‌సేవాలాల్ 286 సంవత్సరాల కిందట జన్మించి ఎన్నో మహిమలను చూపి, సుగాలీ జాతి జాగృతి కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఖమ్మం రైల్వే స్టేషన్(Khammam Railway Station)లో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నాలుగు రైళ్లను గుంతకల్లు(Guntakal) మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే ఎక్కువ నిధులు రానున్నాయని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులపై దక్షిణ మధ్య రైల్వే, సౌత కోస్ట్ రైల్వేల జీఎంలు, తెలుగు రాషా్ట్రల్లోని రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.
Gummanur Jayaram: ‘‘నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. నా గురించి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. తప్పు చేస్తే సరిద్దుకుంటా. తప్పు చేయకుంటే తలఎత్తుకుని నిలబడతా’’ అంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.