• Home » Environmental rights

Environmental rights

Health Alert: రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో ప్రమాదం...

Health Alert: రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో ప్రమాదం...

ప్లాస్టిక్‌ వాడడం మంచిది కాదని అందరికీ తెలుసు. అయినా ప్లాస్టిక్‌ వాడకం తగ్గడం లేదు.

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.

CM Chandrababu: కొల్లేరుకు మానవీయ పరిష్కారం

CM Chandrababu: కొల్లేరుకు మానవీయ పరిష్కారం

కోల్లేరు సరస్సును పరిరక్షిస్తూ, అక్కడున్న స్థానికుల హక్కులను కాపాడటం ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య దృష్ట్యా ఉన్నది. కోర్టు, కేంద్ర ఆదేశాలు, స్థానిక పరిస్థితులను గమనించి మానవీయ పరిష్కారం కోరారు.

AP Deputy CM : అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

AP Deputy CM : అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు, రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఏఐ పండించిన పంట

ఏఐ పండించిన పంట

వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?

 Chaitanya Yatra : పర్యావరణ గీతిక

Chaitanya Yatra : పర్యావరణ గీతిక

‘ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. జలం, వాయువు, భూమి... తెలిసీ తెలియక మనం చేస్తున్న పనులవల్ల ప్రకృతి కళ తప్పింది. పర్యావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇవి మనకు ప్రమాద సంకేతాలు.

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.

Sand Reach ఇసుక రీచపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

Sand Reach ఇసుక రీచపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

మండలంలోని గండికొవ్వూరు గ్రామం లో ఇసుకు రీచకు సంబంధించి డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.

పచ్చదనం.. పర్యావరణానికి వరం

పచ్చదనం.. పర్యావరణానికి వరం

సమాజంలో పచ్చదనం పర్యావరణానికి వరంలాంటిదనం వక్తలు పేర్కొన్నారు.

Amaravati : పవన్‌ చెప్పినా బేఫికర్‌!

Amaravati : పవన్‌ చెప్పినా బేఫికర్‌!

కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు!

తాజా వార్తలు

మరిన్ని చదవండి