• Home » Election Campaign

Election Campaign

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

Local Body Elections: మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

Local Body Elections: ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు

Local Body Elections: ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

Local Body Elections: ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

Local Body Elections: ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.

Tallapalli Srija: సంగారెడ్డి జిల్లా తాళ్లపాల్లిలో 'శ్రీజ' హాట్ టాపిక్.. ఒకే రోజు వింత సంఘటనలు

Tallapalli Srija: సంగారెడ్డి జిల్లా తాళ్లపాల్లిలో 'శ్రీజ' హాట్ టాపిక్.. ఒకే రోజు వింత సంఘటనలు

సర్పంచి పదవికి శ్రీజ అనే ఒక యువతి నామినేషన్ వేయడం, తల్లిదండ్రులు వద్దంటూ ఒత్తిడి చేయడం, ఆ వెంటనే శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీసుల ముందు హాజరై తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడం.. రాజకీయ మద్దతు. ఇలా.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒక్క రోజులో సంచలనాలు

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన

బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.

 Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అండ్ కో అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్‌ ఫైర్

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అండ్ కో అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్‌ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్‌గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు.. బీజేపీపై సీఎం రేవంత్‌ ప్రశ్నల వర్షం

CM Revanth Reddy: కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు.. బీజేపీపై సీఎం రేవంత్‌ ప్రశ్నల వర్షం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Fires KTR: కవితని ఇంటి నుంచి తరిమేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రాజకీయాలు పనికిరావని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. .

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి