• Home » ED

ED

సృష్టి కేసులో కీలక పరిణామం.. డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..

సృష్టి కేసులో కీలక పరిణామం.. డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..

సృష్టి సరోగసీ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను.. కోర్టు రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. హవాలా, మనీలాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ చేపట్టనుంది..

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను.. ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

సృష్టి సరోగసీ కేసులో మరో కీలక పరిణామం..

సృష్టి సరోగసీ కేసులో మరో కీలక పరిణామం..

సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డా. నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హవాలా, మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక అంశాలను వెలికితీయడానికి కస్టడీ అవసరమని ఈడీ అధికారులు పేర్కొన్నారు..

రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!

రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!

రిలయన్స్ కమ్యూనికేషన్స్ చుట్టూ ముసురుకున్న రూ.40 వేల కోట్ల భారీ కుంభకోణం కేసులో ED కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది.

Supreme Court-Mamata Banerjee: మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Supreme Court-Mamata Banerjee: మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్లకు సంబంధించిన కేసులో, ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయని వ్యాఖ్యానించింది.

Crypto Scam: నకిలీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వెబ్‌సైట్లతో జాగ్రత్త

Crypto Scam: నకిలీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వెబ్‌సైట్లతో జాగ్రత్త

ఆన్ లైన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఈడీ.. 26 క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్రాస్-బార్డర్ మనీ ట్రైల్‌ను గుర్తించింది.

Heera Gold Nowhera Shaikh:  హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు ఈడీ షాక్.. అసలు విషయమిదే..

Heera Gold Nowhera Shaikh: హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు ఈడీ షాక్.. అసలు విషయమిదే..

హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు.

iBomma Case: ఐ బొమ్మ కేసులో సంచలన విషయాలు.. రంగంలోకి ఈడీ

iBomma Case: ఐ బొమ్మ కేసులో సంచలన విషయాలు.. రంగంలోకి ఈడీ

ఐ బొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో కొన్ని వేల పైరసీ సినిమాలను ఉంచిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానించడంతో రంగంలోకి ఈడీ వస్తోంది.

Illegal Betting Case: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు, కొత్తగా 50.33 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Illegal Betting Case: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు, కొత్తగా 50.33 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం 150 కోట్లకు..

ED Raids: దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

ED Raids: దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

ప్రముఖ నటులు దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి ED అధికారులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి