• Home » diabetes

diabetes

డయాబెటిస్‍తో మతిమరుపు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..

డయాబెటిస్‍తో మతిమరుపు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..

బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.

మధుమేహ ఔషధం

మధుమేహ ఔషధం

అమెరికా ఈ ప్రపంచానికి ఇచ్చిన ద్రవ్యాల్లో మొక్కజొన్న, మిరపకారం, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు టమాటా, పొటాటో వంటి శాకాలున్నాయి.

షుగర్ పేషెంట్స్ పాన్ తింటే ఏమవుతుందో తెలుసా?

షుగర్ పేషెంట్స్ పాన్ తింటే ఏమవుతుందో తెలుసా?

తమలపాకులు(పాన్) ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే.. మధుమేహం ఉన్నవారు పాన్ తినవచ్చా? మార్కెట్‌లో దొరికే పాన్ ఎంతవరకు సురక్షితం.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Healthy Food: ఈ ఫుడ్ తింటే బీపీ, షుగర్‌కి చెక్ పెట్టొచ్చు

Healthy Food: ఈ ఫుడ్ తింటే బీపీ, షుగర్‌కి చెక్ పెట్టొచ్చు

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహార పదార్థాలు కొత్త రోగాలు తీసుకువస్తున్నాయి. మన ఇంట్లో దొరికే ఫుడ్‌తో బీపీ, షుగర్ రాకుండా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా?

Diabetes Symptoms in Eyes: డయాబెటిస్ ఉందో లేదో కళ్లే చెబుతాయి.. ఎలా అంటే?

Diabetes Symptoms in Eyes: డయాబెటిస్ ఉందో లేదో కళ్లే చెబుతాయి.. ఎలా అంటే?

డయాబెటిస్ అనేది నయం కాని వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించడం కష్టం, కానీ కళ్ళలో కనిపించే ఈ లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు...

Diabetes in Children Signs: చిన్న పిల్లల్లో డయాబెటిస్.. ప్రారంభ లక్షణాలు ఇవే!

Diabetes in Children Signs: చిన్న పిల్లల్లో డయాబెటిస్.. ప్రారంభ లక్షణాలు ఇవే!

మధుమేహం పెద్ద వారిలోనే కాదు చిన్న పిల్లలలో కూడా రావచ్చు. అయితే, చిన్న పిల్లలలో డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఏంటి? దానిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Diabetes: కంటిపై మధుమేహం కలవరం..

Diabetes: కంటిపై మధుమేహం కలవరం..

మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు తెలిపారు.

Diabetes: మధుమేహ బాధితులకు నేత్రపరీక్ష తప్పనిసరి

Diabetes: మధుమేహ బాధితులకు నేత్రపరీక్ష తప్పనిసరి

అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ సౌందరి అన్నారు.

Diabetes: మధుమేహంతో జర జాగ్రత్త.. నాలుగో స్థానంలో తెలంగాణ

Diabetes: మధుమేహంతో జర జాగ్రత్త.. నాలుగో స్థానంలో తెలంగాణ

అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్‌ డాక్టర్‌ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ భవాని సూచించారు.

World Diabetes Day: షుగర్‌ తక్కువేయండి!

World Diabetes Day: షుగర్‌ తక్కువేయండి!

మధుమేహంతో ప్రాణానికి ముప్పుకాకపోయినా జీవన విధానానికి ఆటంకం కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒతిళ్లు మధుమేహ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రధానంగా దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి