Home » Cooking Tips
దేశంలో గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జనం గ్యాస్ ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీస్తున్నారు. ఇండక్షన్, ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండక్షన్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లలో వంట వండుకోవటానికి అన్ని రకాలుగా ఏది బెస్ట్ ?..
శీతాకాలంలో పాలకూర వంటి ఆకుకూరలను వండడానికి ముందు వాటిని సరిగ్గా కడగడం చాలా ముఖ్యం. ఇది మురికిని తొలగించడమే కాకుండా ఏదైనా కీటకాలను కూడా తొలగిస్తుంది.
శీతాకాలంలో రుచికరమైన దోసెలు తినాలనుకుంటున్నారా? అయితే, ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ స్టైల్‌లో దోసె వస్తాయి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ రుచికరంగా ఉండాలంటే ఎలా చేయాలి? టీ తయారుచేసేటప్పుడు ఏ తప్పులు చేయకుండా ఉండాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తోటకూర లివర్ ఫ్రై ఎప్పుడైన తిన్నారా? దీని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి.!
వెన్నతో చేసే చికెన్‌ను బటర్ చికెన్ అంటారు. అయితే, వెన్న లేకుండా కూడా రుచికరమైన బటర్ చికెన్ చేయొచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.రెస్టారెంట్‌లో చేసినట్లు టేస్టీగా ఉంటుంది.
Avoid Onion With These Vegetables: ఉల్లిపాయ లేకుండా ఏ ఆహారపదార్థాన్ని ఊహించుకోలేము. దాదాపు ప్రతి వంటకానికి ఉల్లిపాయ కలుపుతాము. కానీ, ఈ 6 కూరగాయలకు ఉల్లిపాయ జోడించడం వల్ల రుచి చెడిపోవడమే కాదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
Quickly Spoiled Foods in Kitchen: చేతికి అందుబాటులో ఉంటాయని వంటగదిలో రకరకాల ఆహారపదార్థాలు ఉంచుతాం. అన్ని పదార్థాలు ఎక్కువ రోజుల పాడవకుండా తాజాగా ఉండవని మనకి తెలుసు. కానీ, అందరూ రోజూ వాడే ఈ పదార్థాలు కిచెన్‌లో పెట్టిన ఒక్క రోజులోనే కుళ్లిపోతాయి. ఇది తెలియక రోజుల తరబడి వాడేస్తే చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నట్లే అవుతుంది.
Egg Viral Video:ఉడికించిన గుడ్డు రోజూ తింటే మంచిదని అందరికీ తెలుసు. కానీ, వీటి పెంకు తీయాలంటే ఒక పెద్ద యుద్ధమే చేస్తారు చాలామంది. ఇది చాలా ఈజీ అంటున్నాడు ఈ వ్యక్తి. లోపల గుడ్డుకి చిన్న గీత కూడా పడకుండా ఎగ్ షెల్ ఎలా తీయాలో ఇందులో చూపించారు..
Onion Powder Recipe: ఏ వంట చేసినా ఒక్క ఉల్లిపాయ అయినా వేసి తీరాల్సిందే. ఇది లేకుండా వంట చేసినా అంత రుచి రాదు. ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా వాడుకునే ఉల్లిపాయను అప్పటికప్పుడు కోసుకోవాల్సిందే. పని తగ్గుతుందని ఒక రోజు ముందే తరిగిపెట్టుకున్నా రుచి అంత బాగుండదు. కానీ, ఈ నిల్వ పొడిని ఇంట్లో తయారుచేసుకుంటే ఏ కూరలోకి అయినా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.