• Home » CMRF

CMRF

CMRF: మరింత కొత్తగా సీఎంఆర్‌ఎఫ్‌

CMRF: మరింత కొత్తగా సీఎంఆర్‌ఎఫ్‌

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పథకాన్ని అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తోంది.

CM Revanth Reddy: క్యాన్సర్‌ బాధిత కుటుంబానికి అండగా సీఎం

CM Revanth Reddy: క్యాన్సర్‌ బాధిత కుటుంబానికి అండగా సీఎం

క్యాన్సర్‌ బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదుకున్నారు. తక్షణ చికిత్స కోసం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) కింద రూ.5 లక్షలు అందించగా..

Khammam: లబ్ధిదారుల ఇళ్ల వద్దకే కల్యాణలక్ష్మి చెక్కులు: తుమ్మల

Khammam: లబ్ధిదారుల ఇళ్ల వద్దకే కల్యాణలక్ష్మి చెక్కులు: తుమ్మల

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Telangana: సీఎంఆర్ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌బాద్‌లో ఉన్న హాస్పటల్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఆస్పత్రులు ఫేక్ బిల్లులు పెట్టి క్లైమ్ చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. వెరిఫికేషన్‌లో హాస్పిటళ్ల బాగోతం బట్టబయలైంది.

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.

CMRF Applications: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు..

CMRF Applications: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి