• Home » Chennai Super Kings

Chennai Super Kings

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

ఐపీఎల్ 2026 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ స్పందించాడు.

ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...

ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...

ఐపీఎల్‌ 2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఫీట్ సాధించాడు.

‘వైభవం’గా బోణీ.. చెన్నైపై రాజస్థాన్‌ ఘన విజయం..

‘వైభవం’గా బోణీ.. చెన్నైపై రాజస్థాన్‌ ఘన విజయం..

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది.

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులకు బిగ్ షాక్

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులకు బిగ్ షాక్

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.

IPL 2026 Trades: రాజస్థాన్ రాయల్స్ లోకి జడేజా.. సీఎస్కే చెంతకు సంజు

IPL 2026 Trades: రాజస్థాన్ రాయల్స్ లోకి జడేజా.. సీఎస్కే చెంతకు సంజు

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు.

RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌ కోసం ఇంకా ఎన్ని గెలవాలి

RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌ కోసం ఇంకా ఎన్ని గెలవాలి

ఐపీఎల్ 2025లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కనిపిస్తోంది. పెద్ద స్కోర్లు ఉన్నా కూడా ఈజీగా గెలిచి ఈసారి టైటిల్ గెలుస్తామనే ధీమాతో ఉంది. ఈ క్రమంలోనే నిన్న చెన్నైపై గెల్చిన ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ఇంకా ఎన్ని మ్యాచుల్లో గెలవాలి, ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RCB vs CSK: నేడు ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..

RCB vs CSK: నేడు ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చైన్నై ప్లేఆఫ్ రేసులో లేనప్పటికీ ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలకు కట్టడి చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు 52వ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి