Home » CBI
మొబైల్ షాపు యజమాని నుంచి భారీగా ముడుపులు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ సీబీఐ అధికారులకు చిక్కాడు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..
CBI Extradites Monika Kapoor: మోనికా 1999లో అమెరికా పారిపోయింది. అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటూ ఉంది. 2004లో ఆమెపై సీబీఐ కేసు నమోదు అయింది. మోనికాను అప్పగించాలని 2010లోనే అమెరికాకు భారత్ విజ్ణప్తి చేసింది.
ప్రైవేటు మెడికల్ కాలేజీలో తనిఖీలకు వెళ్లి.. అనేక లోపాలున్నా.. లంచం తీసుకుని, అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.
పలు రాష్ట్రాలకు ఈ స్కామ్‌లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.
National Medical Commission Scam: ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసులు పెట్టారు. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారు.
తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది.
గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్, కేఏ పాల్ వేసిన పిల్స్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి