Home » Canada
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు తాము సిద్ధమేనని కెనడా ప్రధాని కార్నీ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ద్విదేశ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) రాజకీయాల్లోనే కాదు, ప్రస్తుతం డేటింగ్ వార్తల్లో నిలిచి చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ కేటీ పెర్రీ (40)తో ఆయన పలుమార్లు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Indian Origin Couple: స్టాన్లీ చెప్పింది నిజమే చెత్త పారేయాలనుకుంటే అంత సేపు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కవర్లతో సహా పారేసి వెళ్లి పోవచ్చు. వాళ్లు అలా చేయలేదు. కవర్లలోంచి తీసేసిన వాటిని దూరంగా .. ఆ ప్రాంతం మొత్తం వేశారు.
అమెరికా కంపెనీలపై విధించే డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విషయంలో గుర్రుగా ఉన్న ట్రంప్ కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
తమ భూభాగం నుంచి ఖలిస్థానీ తీవ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కెనడాలోని అత్యున్నతస్థాయి నిఘా సంస్థ తొలిసారి అంగీకరించింది..
కెనడాను తమ స్థావరంగా మార్చుకున్న అతివాద ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత్లో హింసను ప్రోత్సహిస్తున్నారని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారిక నివేదికను విడుదల చేసింది.
ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలకు రివార్డులిస్తున్నారని ప్రధాని మోదీ అగ్రదేశాలను విమర్శించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎండగట్టారు.
జి-7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని కార్నీతో మోదీ కీలక చర్చలు జరిపారు
Modi Meloni Moments: జీ7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జీ7కు హాజరైన మోదీ, మెలోని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
ప్రధాని మోదీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడికి కుట్రపన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కెనడాకు చేరుకున్నారు.