Home » Britain
యూకే వీసా ఫీజులు త్వరలో పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ఒక భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. 109 ఏళ్లుగా ఆ అప్పు తీర్చుకుండా నాన్చుతోంది. దీంతో ఆ వ్యక్తి మనవడు తమ అప్పును తిరిగి చెల్లించమని కోరుతూ ఏకంగా బ్రిటీష్ ప్రభుత్వానికి నోటీసును పంపుతున్నాడు.
బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుంచి దాడులకు అనుమతిచ్చేది లేదని బ్రిటన్ అమెరికాకు తేల్చి చెప్పింది. ఈ అనుమతిస్తే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుందని బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ బాధితురాలు.. మాజీ ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆండ్రూ మూడు సార్లు లైంగికదాడి చేశారని అరోపించింది..
ఎప్‌స్టీన్‌తో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్న పీటర్ మాండెల్సన్‌ను రాయబారిగా నియమించినందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్ తాజాగా క్షమాపణలు చెప్పారు. వారి మధ్య అంతటి స్నేహం ఉందని తనకు తెలియదన్నారు.
ఓ వ్యక్తి చనిపోయిన తన పిల్లి కళేబరాన్ని క్రయోజనికల్లీ ఫ్రోజెన్ విధానం ద్వారా భద్రపరిచాడు. ఇందుకోసం ఏకంగా 19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.
జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని బాబ్ బ్లాక్‌మన్ అన్నారు.
బ్రిటన్‌లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
యూకే ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా దేశంలోకి నికర వలసలు భారీగా తగ్గాయి. 2025 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో నికరంగా వలసొచ్చిన వారి సంఖ్య కేవలం 204,000. 2023తో పోలిస్తే ఇది ఏకంగా 80 శాతం తక్కువ