Home » Bill Gates
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోవనున్నాయి. బిల్‌గేట్స్, ఒబామా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఏఐ భవిష్యత్తులో అనేక సమస్యలను పరిష్కరిస్తుందని వారు తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఇప్పటికే ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతోపాటు ఏఐ వాడకం కూడా పుంజుకుంది. ఈ క్రమంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బిల్‌గేట్స్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. ఎవరైనా ఆయనను ఒక్కసారి కలిసే అవకాశం మహాభాగ్యంగా భావిస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు అంతకుమించి దొరికింది.
ఆంధ్రప్రదేశ్‌తో ‘గేట్స్ ఫౌండేషన్’ చేతులు కలిపింది. కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, సమర్థంగా సేవలందించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.
మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్లో ఇవాళ(బుధవారం) కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాందిపలికిన బిల్ గేట్స్.. ఇప్పుడు కృత్రిమ మేధతో కీలకరంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.
Bill Gates Girlfriend: అపర కుబేరుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్ బయటపడింది. తన లవ్ లైఫ్ గురించి బిల్ గేట్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ బహుమతి తన ఆత్మకథ ‘సోర్స్ కోడ్-మై బిగినింగ్స్’ పుస్తకాన్ని బహూకరించారు.
అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్ రచించిన పుస్తకాన్ని తనకు బహుమతిగా పంపించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.