• Home » Ballari

Ballari

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్‌రెడ్డి మరణించారని, మిస్‌ ఫైరింగ్‌ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.

Sri Ramulu: రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై అనుమానాలు..

Sri Ramulu: రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై అనుమానాలు..

రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్‌ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్‌ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్‌ ఎవరి గన్‌ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.

Bengaluru News: పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయితీ..

Bengaluru News: పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయితీ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన బంగారం బిస్కెట్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా.. మొత్తం రూ. 88 కోట్ల వరకు చెల్లించాలని తేల్చినప్పటికీ మొత్తం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

Woman Takes Life: పెద్దలు చేసిన తప్పు.. యువతికి శాపంగా మారి..

Woman Takes Life: పెద్దలు చేసిన తప్పు.. యువతికి శాపంగా మారి..

పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ యువతికి శాపంగా మారింది. పెద్దల తప్పు కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.

Bengaluru News: ప్రతిపక్ష నేత ఆశోక్‌ సంచలన కామెంట్స్.. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే సీఎం..

Bengaluru News: ప్రతిపక్ష నేత ఆశోక్‌ సంచలన కామెంట్స్.. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే సీఎం..

ప్రతిపక్ష నేత ఆర్‌ ఆశోక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Bengaluru News: 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌.. అయినా..

Bengaluru News: 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌.. అయినా..

ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

తుంగభద్ర డ్యామ్‌కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి