Home » Auto News
Auto Driver: కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మొదట దాని భద్రత గురించి ఆలోచించాలి. ఎలాంటి కార్లకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకుని నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో ఇటీవల 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) పొందిన 18 కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు (ఎన్‌హెచ్‌ఆర్సీ) జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి డిమాండ్ చేశారు.
ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్లోకి కొత్త మోడల్ విండ్సర్ ఈవీ ప్రోని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అయితే దీని ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
పింక్ ఆటోలను పురుషులు నడిపితే స్వాధీనం చేసుకుంటామని జిల్లా కలెక్టర్ రష్మి సిద్దార్ధ్ హెచ్చరించారు. చెన్నైలో మహిళలు, పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని జీపీఎస్, క్యూ ఆర్ కోడ్ తదితర వసతులతో కూడిన ‘పింక్’ ఆటోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్తగా తెచ్చిన టారిఫ్‌లతో గురువారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం పతనం కాగా, టాటా మోటార్స్ 6 శాతం డౌనైంది.
దేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీల వాహనాల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ వంటి కీలక సంస్థలు ప్రకటించగా, తాజాగా మహీంద్రా & మహీంద్రా కూడా రేట్లను పెంచనున్నట్లు తెలిపింది.
ప్రముఖ వాహన సంస్థ టయోటా నుంచి హిలక్స్ బ్లాక్ ఎడిషన్ మోడల్ వాహనం మార్కెట్లోకి వచ్చేసింది. 7 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా దీనిలో అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.