Home » Artificial Intelligence
ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.
రాష్ట్రంలో రెండేళ్లలో 2 లక్షల మంది యువతను అత్యుత్తమ ఏఐ (కృత్రిమ మేధ) రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కృత్రిమ మేధ ఏఐ ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తోంది. ఆ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు.
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
ఏఐతో ఉద్యోగుల ఉత్పాదకత మరింత పెరుగుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. సృజనాత్మకత అవసరమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలిపారు.
ఏఐతో జనాభా భారీగా పడిపోయి మానవ సమాజానికే ముప్పు ఏర్పడుతుందని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సుభాష్ కక్ తాజాగా హెచ్చరించారు. 2300 నాటికల్లా ప్రపంచ జనాభా ప్రస్తుతం 8 బిలియన్‌ల నుంచి 100 మిలియన్‌లకు పడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఏఐతో కాపీ కొట్టే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో నిజాయితీగా ఉండే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాము కాపీ కొట్టలేదని నిరూపించుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
ఏఐ రాకతో తన జీవితం తలకిందులైపోయిందంటూ ఓ టెకీ షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏఐని వాడుకోవడం సబబేనని 90 శాతం మంది భారతీయులు భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఏఐ ఇచ్చే ఫలితాలను తాము విశ్వసిస్తు్న్నట్టు 76 శాతం మంది భారతీయులు తెలిపారు.
ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయని ఓ మార్కెట్ ఎనలిస్టు పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగాలపై ఆధారపడే మధ్య తరగతి వర్గం కూడా కనుమరుగు కావొచ్చని తెలిపారు.