Home » Apple
టెక్ ప్రపంచంలో ఆపిల్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఆపిల్‌కేర్ వన్ సర్వీస్ ప్లాన్ ద్వారా, వినియోగదారులు ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తులకు సమగ్ర రక్షణ, ప్రీమియం సపోర్ట్ పొందవచ్చు.
Apple Back To School 2025: మీరు గనుక మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్, ఐమ్యాక్ కొంటే గనుక మీరు ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2, మ్యాజిక్ మౌస్, ట్రాక్‌పాడ్, మ్యాజిక్ కీబోర్డులలో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు.
భారత సంతతికి చెందిన సబీ ఖాన్ యాపిల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా నియమితులయ్యారు.
ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్, తన నాయకత్వ వ్యవస్థలో కీలక మార్పులను అనౌన్స్ చేసింది. వీటిలో భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్‌ను (Indian Origin Sabih Khan) కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.
టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ WWDC 2025 ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ను జూన్ 9న ఘనంగా ప్రారంభించనుంది. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఈవెంట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా కీలక అప్‌డేట్స్ ప్రకటించనున్నారు.
చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇకపై భారత్‌లో ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేరింగ్ బాధ్యతలను టాటా గ్రూప్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
చైనాపై సుంకాలు పెంచిన నేపథ్యంలో తన తయారీని భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో ఉన్న యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలో తయారుచేయకపోతే వాటిపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు.
ట్రంప్ సుంకాల దెబ్బకు ఐఫోన్‌ల ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు అనేక మంది ప్రస్తుతం పాత ఫోన్లను రిపేర్ చేయించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.