• Home » Anil Kumble

Anil Kumble

ఐపీఎల్ 2026: టైటిల్‌కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే

ఐపీఎల్ 2026: టైటిల్‌కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే

ఐపీఎల్ 2026 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేకేఆర్ జట్టు పలు అంశాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. జట్టులోని కీలక ఆటగాళ్లను వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించాడు.

ఫామ్‌లో లేడని అతడిని జట్టు నుంచి తప్పించొద్దు: అనిల్ కుంబ్లే

ఫామ్‌లో లేడని అతడిని జట్టు నుంచి తప్పించొద్దు: అనిల్ కుంబ్లే

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్‌తో కీలక పోరులోనూ అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియాకు సవాలుతో కూడుకున్నదే: అనిల్ కుంబ్లే

టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియాకు సవాలుతో కూడుకున్నదే: అనిల్ కుంబ్లే

ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

RCB: రూ.7కోట్లు పెట్టినా.. తుది జట్టులో అతడికి నో ఛాన్స్: అనిల్ కుంబ్లే

RCB: రూ.7కోట్లు పెట్టినా.. తుది జట్టులో అతడికి నో ఛాన్స్: అనిల్ కుంబ్లే

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఐపీఎల్ 2026కి సంబంధించి మినీ వేలంలో ఆర్సీబీ రూ.7కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మాట్లాడాడు.

Ravindra Jadeja: రికార్డు సృష్టించిన జడేజా

Ravindra Jadeja: రికార్డు సృష్టించిన జడేజా

గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.

Anil Kumble: అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే

Anil Kumble: అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా ఈ విషయంపై స్పందించాడు.

Anil Kumble On England: ఒక్క ఓవర్‌కే భయపడతారా? ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన కుంబ్లే!

Anil Kumble On England: ఒక్క ఓవర్‌కే భయపడతారా? ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన కుంబ్లే!

టీమిండియాపై విమర్శలకు దిగుతున్న ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేశాడు అనిల్ కుంబ్లే. ఒక్క ఓవర్‌కే ఇంతగా భయపడతారా అంటూ ప్రత్యర్థిని నోరెత్తకుండా చేశాడు భారత జట్టు మాజీ కోచ్.

Ravichandran Ashwin: ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ రచిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ రచిచంద్రన్ అశ్విన్

భారతీయ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో బెన్ డకెట్, ఒల్లీ పోప్ వికెట్లను తీసిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.

IND vs ENG: అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

IND vs ENG: అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది.

IND vs ENG: వైజాగ్ టెస్టులో అతడిని ఆడించండి.. టీమిండియాకు అనిల్ కుంబ్లే కీలక సూచన

IND vs ENG: వైజాగ్ టెస్టులో అతడిని ఆడించండి.. టీమిండియాకు అనిల్ కుంబ్లే కీలక సూచన

వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే పేసర్ చాలు అనుకుంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకువాలని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టీమిండియాకు సూచించాడు. అయితే జట్టుకు నాల్గో స్పిన్నర్ అవసరమా లేదా అనేది తనకు కచ్చితంగా తెలియదని చెప్పాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి