• Home » Anagani Satya Prasad

Anagani Satya Prasad

పర్యటనల పేరిట ప్రాణాలు తీస్తున్నారు: అనగాని

పర్యటనల పేరిట ప్రాణాలు తీస్తున్నారు: అనగాని

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలు చేపడుతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు.

AP Revenue Department Review: టెక్నాలజీతో రెవెన్యూశాఖలో సమూల మార్పులు: మంత్రి అనగాని

AP Revenue Department Review: టెక్నాలజీతో రెవెన్యూశాఖలో సమూల మార్పులు: మంత్రి అనగాని

AP Revenue Department Review: నాలుగు లక్షల 63 వేల గ్రీవెన్స్‌లు వస్తే దానిలో 3 లక్షల 90 వేలకు పైగా పరిష్కరించామన్నారు. అభ్యంతరం లేని భూములు విషయంలో జీవో 30 ద్వారా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Anagani Satya Prasad: విశాఖ వేదికగా యోగాంధ్ర వరల్డ్ రికార్డ్:  మంత్రి అనగాని

Anagani Satya Prasad: విశాఖ వేదికగా యోగాంధ్ర వరల్డ్ రికార్డ్: మంత్రి అనగాని

యోగాంధ్రను విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒక్క విశాఖలోనే కాక ఏపీవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి పైగా ప్రజలు యోగాసానాల్లో పాల్గొని చరిత్ర సృష్టించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Anagani: విజన్‌తో ముందడుగు

Anagani: విజన్‌తో ముందడుగు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

Minister Anagani Satya:  ఫ్రీహోల్డ్‌ భూముల్లో పేదలకు న్యాయం

Minister Anagani Satya: ఫ్రీహోల్డ్‌ భూముల్లో పేదలకు న్యాయం

రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో...

AP Ministers Slam Jagan: జగన్‌ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక

AP Ministers Slam Jagan: జగన్‌ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక

AP Ministers Slam Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రులు ఫైర్ అయ్యారు. తల్లికి, చెల్లికి వెన్ను పోటు పొడిచింది జగన్‌ కాదా అని మంత్రి సవిత ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవుపలికారు.

Anagani Satya Prasad: జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్  సంచలన వ్యాఖ్యలు

Anagani Satya Prasad: జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలును చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Minister Anagani Satya Prasad: జగన్ ప్రభుత్వంలో  స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు

Minister Anagani Satya Prasad: జగన్ ప్రభుత్వంలో స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు

Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Anagani Satya Prasad: తలుపు తట్టిన అదృష్టం

Anagani Satya Prasad: తలుపు తట్టిన అదృష్టం

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన జొన్నాదుల కోటేశ్వరరావు స్విఫ్ట్‌ కారును గెలుచుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విజేతను ఎంపిక చేసి అభినందించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి