గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ సర్కార్

ABN, Publish Date - Mar 07 , 2026 | 11:56 AM

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ చైర్మన్, స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి ఈ అవార్డులను ప్రకటించారు.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ చైర్మన్, స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి ఈ అవార్డులను ప్రకటించారు.

Updated at - Mar 07 , 2026 | 11:56 AM