ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN, Publish Date - Apr 12 , 2026 | 12:46 PM

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఫస్టియర్‌లో బాలికలు 74.4%, బాలురు 57.69% ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌లో 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 78.65%, బాలురు 62.50% ఉత్తీర్ణత సాధించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Apr 12 , 2026 | 12:46 PM