Gorantla Madhav Arrest: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
ABN, Publish Date - Apr 10 , 2025 | 07:15 PM
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు అతడిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Updated at - Apr 10 , 2025 | 07:15 PM