Nellore Political Heat: నెల్లూరులో పొలిటికల్ హీట్

ABN, Publish Date - Nov 26 , 2025 | 08:44 PM

నెల్లూరులో పొలిటికల్ హీట్ నెలకొంది. మేయర్, కార్పొరేటర్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని..

నెల్లూరులో పొలిటికల్ హీట్ నెలకొంది. మేయర్, కార్పొరేటర్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని మేయర్ స్రవంతి ఆరోపణలు చేశారు. అయితే, రాజకీయ మనుగడ కోసమే ఎమ్మెల్యేపై మేయర్ విమర్శలు చేస్తున్నారంటున్నారు టీడీపీ కార్పొరేటర్లు

Updated at - Nov 26 , 2025 | 08:44 PM