Heroine Tanushree Dutta: నన్ను హింసిస్తున్నారు.. హీరోయిన్ వీడియో వైరల్

ABN, Publish Date - Jul 23 , 2025 | 07:02 PM

సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా..నన్ను కాపాడండి అంటూ బాలీవుడ్ హీరోయిన్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. ఏ పని చేయలేకపోతున్నా.. నన్ను కాపాడండి అంటూ ఆమె షేర్ చేసి వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Updated at - Jul 23 , 2025 | 07:03 PM