• Home » Bollywood

Bollywood

Tanushree Dutta Slams Troll: నెటిజన్‌కు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Tanushree Dutta Slams Troll: నెటిజన్‌కు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Tanushree Dutta Slams Troll: తనుశ్రీ దత్తా షేర్ చేసిన ఆ వీడియో కాస్తా కాంట్రవర్సీకి తెర తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రావణమాస ఉపవాసం తర్వాత ఎవరైనా మటన్ తింటారా? ఛీ’ అంటూ మండిపడుతున్నారు.

Heroine Tanushree Dutta: నన్ను హింసిస్తున్నారు.. హీరోయిన్ వీడియో వైరల్

Heroine Tanushree Dutta: నన్ను హింసిస్తున్నారు.. హీరోయిన్ వీడియో వైరల్

సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా..నన్ను కాపాడండి అంటూ బాలీవుడ్ హీరోయిన్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..

Viral Video: అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..

Zareen Khan To Paparazzi: ఓ యువకుడు హీరోయిన్ జరీన్ ఖాన్ దగ్గరకు వచ్చాడు. తనను తాను ఆమె అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన టాలెంట్ చూపించాడు. ఆమె ముందు జిమ్నాస్టిక్స్ చేశాడు. జరీన్ ఎంతో ఓపిగ్గా అతడి జిమ్నాస్టిక్స్ చూసింది.

Alia Bhatts Ex Assistant: ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..

Alia Bhatts Ex Assistant: ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..

Alia Bhatts Ex Assistant: వేదికా ప్రకాశ్ 2021 నుంచి 2024 వరకూ ఆలియా పీఏగా పని చేసింది. ఆలియా తనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు వేదికాకు అప్పగించింది. ఇదే అదనుగా భావించిన వేదికా ప్రకాశ్ ఫేక్ బిల్లులతో అవకతవకలకు పాల్పడింది.

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

Deepika Padukone: హాలీవుడ్ నటుల సరసన దీపికా పేరు ఉండటం గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా రికార్డు సృష్టించారు.

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!

సిక్స్ కారణంగా తన పెళ్లి ఖరాబ్ అయిందంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఇంతకీ ఆ సిక్స్ కొట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

Sonakshi Sinha: హీరోయిన్ ఇంట్లో దెయ్యం.. ఏం చేయొద్దని బతిమాలిందట..

Sonakshi Sinha: హీరోయిన్ ఇంట్లో దెయ్యం.. ఏం చేయొద్దని బతిమాలిందట..

Sonakshi Sinha: సోనాక్షి నటించిన తాజా చిత్రం ‘నికిత రాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. హర్రర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. దెయ్యంతో తనకు ఎదురైన అనుభవంపై స్పందించారు.

CID 2: సార్ మా అమ్మ మర్డర్ కేసు ఛేదించండి.. సీఐడీ నటుడికి ఫ్యాన్ విజ్ఞప్తి..

CID 2: సార్ మా అమ్మ మర్డర్ కేసు ఛేదించండి.. సీఐడీ నటుడికి ఫ్యాన్ విజ్ఞప్తి..

CID 2 Parth Samthaan: సీఐడీ సీజన్ 2లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయ్యాయి. నటుడు పార్థ్ సమ్‌తాన్.. ఏసీపీ ఆయుష్మాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.

Actor Vikrant Massey: ఆ పైలట్ విక్రాంత్ బంధువంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరో

Actor Vikrant Massey: ఆ పైలట్ విక్రాంత్ బంధువంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరో

Actor Vikrant Massey: మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్రాంత్ మస్సె క్లారిటీ ఇచ్చారు. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Genelia D Souza: జెనీలియా ఆ ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. తాజాగా, జెనీలియా తన కుమారులతో కలిసి బయటకు వెళ్లారు. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా పెను ప్రమాదం తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి