స్వామి వారి ప్రసాదం స్వీకరించిన సీఎం చంద్రబాబు దంపతులు
ABN, Publish Date - Apr 11 , 2025 | 07:30 PM
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.
Updated at - Apr 11 , 2025 | 07:58 PM