Telangana New Chief Secretary: శాంతి కుమారి తర్వాత తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు..లిస్టులో వీరి పేర్లు
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:17 PM
2025 ఏప్రిల్ తర్వాత తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ (CS)గా ఎవరిని నియమిస్తారని ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఏప్రిల్ 30, 2025న రిటైర్ కానున్నారు. అయితే కొత్త సీఎస్ కానున్న వారిలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో వచ్చే నెల (మే) నుంచి కొత్త సీఎస్ (Telangana New Chief Secretary) రానున్నారు. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎ. శాంతి కుమారి ఏప్రిల్ 30, 2025న రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో కొత్త సీఎస్ నియామకం కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు చర్చలో ఉన్నాయి. వారిలో ఎవరిని ఎంపిక చేసే ఛాన్సుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరకు ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉందనే తదితర విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Updated at - Apr 21 , 2025 | 12:17 PM