పని పాట లేని వెధవలు.. నాకే గాని పవర్ ఇస్తే!

ABN, Publish Date - Jun 02 , 2025 | 06:25 PM

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రిజం పబ్‌లో నటి కల్పికకు.. యాజమాన్యానికి మధ్య గొడవ జరిగింది.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రిజం పబ్‌లో నటి కల్పికకు.. యాజమాన్యానికి మధ్య గొడవ జరిగింది. దీంతో వివాదం నెలకొంది. అయితే పబ్ యాజమాన్యం వర్షన్ ఒకలా ఉంది.. కల్పిక వర్షన్ మరోలా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని నటి కల్పిక వివరించారు. అందుకు సంబంధించిన వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తానే పోస్ట్ చేశానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారు సైతం వీడియోలు తీసినట్లు తనకు ఆ తర్వాత తెలిసిందన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 02 , 2025 | 06:25 PM